Wednesday, 31 October 2018
Telugu Language Special Song
Hello All, Here is our new song : Avadharinchu Telugu Sodara..written and tuned by Sri Raghuram Murthy Nori .
Dedicated to all telugu language lovers , promoters and anyone who appreciates the beauty of the language.
The Lyrics of the song are given below :
ప) అవధరించు అవధరించు తెలుగు సోదరా!
తెలుగు చదివి విని తరించి వెలుగు సోదరా !
మాతృభాష తెలుగు నీది మరచి పోకురా
తెలుగు కీర్తి దశ దిశలా చాటి చెప్పరా ॥ అవధరించు॥
1.చ) "దేశభాషలందు తెలుగులెస్స" అని అన్నారు
ఆనాడే కన్నడిగుడు కృష్ణరాయలు
తెలుగు భాష సుందరమని పాడారు
తమిళకవి సుబ్రహ్మణ్య భారతి
లోకాలే మెచ్చుకునే ఆంధ్రభాష నీదిరా
మన భాషను మన మెన్నడు మరచిపోవద్దురా మరచిపోవద్దురా ॥అవధరించు॥
2.చ) పరభాషల్లో ఎంత పట్టు వున్ననూ
తెలుగు భాష పట్టు నీవు విడువ వద్దురా
ప్రగతి లోన ఎన్ని మెట్లు ఎక్కుతున్ననూ
జగతిలోన తెలుగును పై మెట్టు పైన నిలుపరా
తేనె తెలుగు పలుకులను పదుగురికీ పంచరా
తెలుగుభాష గొప్పదనం విశ్వమంత నింపరా !! విశ్వమంతనింపరా !! ॥అవధరించు॥
Author: Manasa Himaja
Tags:
source
Subscribe to:
Post Comments (Atom)
Assam dekhor bagisare suwali Assamese old song cool Assam
Assam dekhor bagisare suwali Assamese old song Thanks 4 Watching Cool Assam..... Author: Cool Assam Tags: source
-
Author: Loktak Channel Tags: source
-
This Malayalam song Thanka Thinkal from the movie In Harihar Nagar is a duet song starring Mammootty, Simran, Prakash Raj and Vikram. Indrap...
No comments:
Post a Comment